(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.131. అధ్యాయః 131
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ఆపది రాజ్ఞా సర్వస్వత్యాగేనాప్యాత్మనో రక్షణీయత్వకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-131-0x(5711)(69954)
క్షీణస్య దీర్ఘసూత్రస్య సానుక్రోశస్య బంధుషు।
పరిశంకితముఖ్యస్య దుష్టమంత్రస్య భారత॥ 12-131-1(69955)
విరక్తరాజ్యపౌరస్య నిర్ద్రవ్యనిచయస్య చ।
అసంభావితమిత్రస్య భిన్నామాత్యస్య సర్వతః॥ 12-131-2(69956)
పరచక్రాభియాతస్య దుర్బలస్య బలీయసా।
ఆపన్నచేతసో బ్రూహి కిం కార్యమవశిష్యతే॥ 12-131-3(69957)
భీష్మ ఉవాచ। 12-131-4x(5712)
బాహ్యశ్చేద్విజిగీషుః స్యాద్ధర్మార్థకుశలః శుచిః।
జవేన సంధిం కుర్వీత పూర్వం పూర్వం విమోక్షయేత్॥ 12-131-4(69958)
[యోఽధర్మవిజిగీషుః స్యాద్బలవాన్పాపనిశ్చయః।]
ఆత్మనః సన్నిరోధేన సంధిం తేనాపి రోచయేత్॥ 12-131-5(69959)
అపాస్య రాజధానీం వా తరేదన్యేన వాఽఽపదం।
తద్భావభావో ద్రవ్యాణి జీవన్పునరుపార్జయేత్॥ 12-131-6(69960)
యాస్తు కోశబలత్యాగాచ్ఛక్యాస్తరితుమాపదః।
కస్తత్రాధికమాత్మానం సంత్యజేదర్థధర్మవిత్॥ 12-131-7(69961)
అపరాధాజ్జుగుప్సేత కా సపత్నధనే దయా।
న త్వేవాత్మా ప్రదాతవ్యః శక్యే సతి కథంచన॥ 12-131-8(69962)
యుధిష్ఠిర ఉవాచ। 12-131-9x(5713)
ఆభ్యంతరే చ కుపితే బాహ్యే చోపనిపీడితే।
క్షీణే కోశే శ్రుతే మంత్రే కిం కార్యమవశిష్యతే॥ 12-131-9(69963)
భీష్మ ఉవాచ। 12-131-10x(5714)
క్షిప్రం వా సంధికామః స్యాత్క్షిప్రం వా తీక్ష్ణవిక్రమ।
యదాఽపనయనం క్షిప్రమేతద్వై సాంపరాయికం॥ 12-131-10(69964)
అనురక్తేన పుష్టేన హృష్టేన జగతీపతిః।
అల్పేనాపి స్వసైన్యేన భూమిం జయతి భూమిపః॥ 12-131-11(69965)
హతో వా దివమారోహేద్ధత్వా చ సుఖమావహేత్।
యుద్ధే హి సంత్యజన్ప్రాణాఞ్శక్రస్యైతి సలోకతాం॥ 12-131-12(69966)
సర్వలోకాగసం కృత్వా మృదుత్వం గంతుమేవ చ।
విశ్వాసాద్వినయం కుర్యాత్సంజహ్యాద్వాఽప్యుపానహౌ॥ 12-131-13(69967)
అపచిక్రమిషుః క్షిప్రం సేనాం స్వాం పరిసాంత్వయన్।
విలంఘయిత్వా సత్రేణ తతః స్వయముపక్రమేత్॥ ॥ 12-131-14(69968)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి ఏకత్రింశదధికశతతమోఽధ్యాయః॥ 131॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-131-1 సానుక్రోశస్య బంధుక్షయభయాత్ యోద్ధుమనిచ్ఛతః। పరిశంకితముఖ్యస్య అమాత్యేషు శంకావతః॥ 12-131-2 ద్రవ్యాభావాదేవ న సంభావితాని ఆవర్జితాని మిత్రాణి యేన తస్య భిన్నాః శత్రుభిర్దదీ కృతా అమాత్యా యస్య॥ 12-131-3 బలీయసా శత్రుణా ఆపన్నం వాక్రు లీకృతం చేతో యస్య॥ 12-131-4 మోక్షయేత్ సాంనైవేత్యర్థః॥ 12-131-5 అధర్మప్రధానో విజిగీషురధర్మవిజిగీషుః॥ 12-131-7 దుష్టతమే తు రాజ్యధనం త్యక్త్వా ఆత్మానం రక్షేదిత్యాహ యాస్త్వితి। యాస్తు స్యుః కేవలత్యాగాదితి డ. థ. పాఠః॥ 12-131-9 ఆభ్యంతరేఽమాత్యాదౌ బాహ్యోదుర్గరాష్ట్రాదౌ॥ 12-131-10 ధర్మిష్ఠే బాహ్యే క్షిప్రం సంధిః। అధర్మి తు --- కర్తవ్యః। యదా త్వేవం తదా అపనయనం శత్రో----। అథవా సాంపరాయికం ధర్మయుద్ధేన మరణే పర-- కహితం భవతి॥ 12-131-13 విశ్వాసాత్ విశ్వాసం ప్రాపయ్య విక్యం కుర్యాత్ మృదుర్భవేత్। నతు యుద్ధమేవ హఠేన శ్రయేత్॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.